te_tn/gal/01/01.md

947 B

General Information:

అపొస్తలుడైన పౌలు ఈ పత్రికను గలతీ ప్రాంతములోని సంఘములకు వ్రాయుచున్నాడు. ఈ పత్రికలో వాడిన “మీరు” మరియు “మీరందరూ” అనే సందర్భాలన్నియు ప్రత్యేకముగా చెప్పబడితేనేగాని వేరే విషయాన్ని సూచిస్తాయిగాని లేకపోతె ఈ పదాలు గలతీయులను సూచించుచున్నవి మరియు ఈ పదాలు బహువచనముకు సంబంధించినవి. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

who raised him

ఆయన తిరిగి బ్రతుకునట్లు చేసింది ఎవరు