క్రీస్తును ప్రేమించు ఎఫెసీ విశ్వాసులందరికి కృప మరియు సమాధాన ఆశీర్వచనముతో పౌలు తన పత్రికను ముగించుచున్నాడు.