te_tn/eph/06/22.md

496 B

so that he may encourage your hearts

ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి యొక్క అంతరంగ స్వభావమునకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కాబట్టి అతడు మిమ్ములను ప్రోత్సహించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)