te_tn/eph/06/19.md

1.5 KiB

Connecting Statement:

ముగింపులో, చెరసాలలో అతను ఉన్నప్పుడు సువార్తను అతను ధైర్యముగా ప్రకటించుటకు అతనికొరకు ప్రార్థించాలని అడుగుచున్నాడు మరియు వారిని ఆదరించుటకు అతడు తుకికును పంపించుచున్నాడని చెప్పుచున్నాడు.

that a message might be given to me

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు నాకు వాక్కు ఇచ్చులాగున” లేక “దేవుడు నాకు సందేశం ఇచ్చులాగున” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

when I open my mouth. Pray that I might make known with boldness

నేను మాట్లాడునప్పుడు. నేను ధర్యముగా వివరించుటకు నా కొరకు ప్రార్థించుడి

open my mouth

ఇది మాట్లాడుటకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మాట్లాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)