te_tn/eph/06/14.md

1.9 KiB

Stand, therefore

“నిలబడు” అనే పదములు దేనితోనైన పోరాడి లేక దేనినైన విజయవంతంగా వ్యతిరేకించుతాను అని సూచించుచున్నది. “శక్తివంతులుగా నిబడడం” అనే మాటను ఎఫెసీయులకు.6:13 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి.

the belt of truth

సైనికుని దుస్తులను కలిపి పట్టుకొను దట్టి లాగున సత్యము అనునది విశ్వాసికి కలిగియున్న అన్నిటిని కలిపిపట్టుకొనును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

truth ... righteousness

మనము సత్యమును తెలుసుకొని మరియు దేవునికి ఇష్టమైన రీతిలో ప్రవర్తించాలి.

the breastplate of righteousness

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) కవచము సైనికుని ఎదను సంరక్షించు విధముగా నీతి అనే బహుమానము విశ్వాసి హృదయమును కప్పును లేక 2) కవచము సైనికుని ఎదను సంరక్షించు విధముగా నిర్మలమైన మనసాక్షి మన హృదయములను సంరక్షించాలని జీవముగల మన దేవుడు కోరుకొనుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)