te_tn/eph/06/12.md

1.0 KiB

flesh and blood

ఈ మాట దేహము లేని ఆత్మలను కాక జనులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

against the powers over this present darkness

ఇక్కడ “శక్తులు” అనే పదము శక్తివంతమైన ఆత్మీయ జీవులను సూచించుచున్నది. ఇక్కడ “చీకటి” అనే పదము దుష్ట కార్యములకు పర్యాయ పదముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ దుష్ట కాలములో ప్రజలను పరిపాలించు శక్తిగల ఆత్మీయ జీవులకు విరుద్ధముగా” (చూడండి: [[rc:///ta/man/translate/figs-explicit]] మరియు [[rc:///ta/man/translate/figs-metaphor]])