te_tn/eph/06/10.md

618 B

Connecting Statement:

దేవుని కొరకు జీవించుచున్న ఈ యుద్ధములో విశ్వాసులను బలపరచుటకు పౌలు సూచనలను ఇచ్చుచున్నాడు.

the strength of his might

ఆయన మహాశక్తిని బట్టి. “ఆయన శక్తి యొక బలము” అనే మాటను ఎఫెసీయులకు.1:21 వచనం ఆఖరిలో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి.