te_tn/eph/06/05.md

1.7 KiB

be obedient to

లోబడియుండుడి. ఇది ఒక ఆజ్ఞయైయున్నది.

deep respect and trembling

“భయంతో మరియు వణుకుతో” అనే మాట ఒకే అర్థమును కలిగియుండి తమ యజమానులను ఘనపరచుట యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పుచున్నాయి. (చూడండి: [[rc:///ta/man/translate/figs-doublet]] మరియు[[rc:///ta/man/translate/figs-idiom]])

and trembling

ఇక్కడ “వణుకుచు” అనే పదము సేవకులు తమ యజమానులకు విధేయత కలిగియుండడం ఎంత ప్రాముఖ్యమైన విషయము అని నొక్కి చెప్పడానికి అతిశయోక్తిగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మరియు భయము” లేక “భయముతో మీరు వణుకుచున్నట్లు” (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

in the honesty of your heart

ఇక్కడ “హృదయము” అనే పదము ఒక వ్యక్తి యొక్క మనస్సు లేక ఉద్దేశ్యములకు పర్యాయ పదముగా ఉన్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యథార్థముగా” లేక “విధేయతతో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)