te_tn/eph/06/04.md

882 B

do not provoke your children to anger

మీ పిల్లలకు కోపము రేపక లేక “మీ పిల్లలకు కోపము పుట్టించక”

raise them in the discipline and instruction of the Lord

“క్రమశిక్షణ” మరియు “సూచనలు” అనే నైరూప్య నామవాచకములను క్రియాపదములుగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువు కోరు విధముగా వారు తెలుసుకొని మరియు దాని ప్రకారము జీవించుచు పెద్దవారగుటకు వారికి బోధించుడి” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)