te_tn/eph/05/15.md

880 B

Look carefully how you live—not as unwise but as wise

జ్ఞానములేని ప్రజలు తమ్మును పాపమునకు విరుద్ధముగా కాపాడుకొలేరు. అయితే, జ్ఞానము కలిగినవారు పాపమును గుర్తించి, దానిని దూరముగా పారిపోవుదురు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అందుచేత నీవు అజ్ఞాని వ్యక్తివలె కాకుండా జ్ఞానము కలిగిన వ్యక్తిగా జీవించుటకు జాగ్రత్త పడాలి” (చూడండి: [[rc:///ta/man/translate/figs-doublenegatives]] మరియు [[rc:///ta/man/translate/figs-parallelism]])