te_tn/eph/04/31.md

1.2 KiB

Connecting Statement:

విశ్వాసులు ఏమి చేయకూడదనే విషయాలను బోధించుట పౌలు ఇక్కడ ముగించుచున్నాడు మరియు వారు ఏమి తప్పకుండ చేయాలనే విషయాలను చెప్పి ముగించుచున్నాడు.

Put away all bitterness, rage, anger

విడిచిపెట్టండి అనే మాట ఇక్కడ కొన్ని ధోరణిలను లేక ప్రవర్తనలను ఇక కొనసాగించవద్దని చెప్పుటకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు మీ జీవితములో వీటినన్నిటిని అనుమతించకూడదు, అవేమనగా - ద్వేషము, రౌద్రము, కోపము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

rage

తీవ్రమైన కోపము లేక రౌద్రము