te_tn/eph/04/13.md

1.1 KiB

reach the unity of faith and knowledge of the Son of God

విశ్వాసులు విశ్వాసులుగా విశ్వాసమందును మరియు పరిపక్వతలోను ఐక్యమైనట్లుగా వారు యేసును గూర్చి తెలుసుకొనవలసిన అవసరత ఉన్నది.

reach the unity of faith

విశ్వాసములో సమానమైన బలమును పొందుకొనుట లేక “విశ్వాసములో కలిసి ఐక్యమగుట”

Son of God

ఇది యేసు కొరకు ఇవ్వబడిన ప్రాముఖ్యమైన బిరుదు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

become mature

పరిపక్వత కలిగిన విశ్వాసులుగా మారుట

mature

సంపూర్ణముగా ఎదిగియుండుట లేక “వృద్ధి చెందిన” లేక “సంపూర్ణత”