te_tn/eph/04/03.md

948 B

to keep the unity of the Spirit in the bond of peace

ప్రజలను ఒకటిగా కలిపి కట్టె ఒక బంధనములాగా పౌలు “సమాధానమును” గూర్చి మాట్లాడుచున్నాడు. వారితో సమాధానముగా జీవించుట ద్వారా ఇతర ప్రజలతో ఐక్యమగుటకొరకు దీనిని రూపకఅలంకారముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆత్మ సాధ్యపరచినదానినిబట్టి ఒకరితోఒకరు సమాధానముగ జీవించుటకొరకు మరియు ఐక్యముగా ఉండుటకొరకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)