te_tn/eph/04/01.md

12 lines
1.1 KiB
Markdown

# Connecting Statement:
పౌలు ఎఫెసీయులకు వ్రాస్తున్న దానినిబట్టి, వారు విశ్వాసులుగా ఎలా తమ జీవితములు నడిపించుకోవాలని ఆయన వారికి చెప్పుచున్నాడు మరియు విశ్వాసులు ఒకరితోఒకరు ఒప్పుకొనవలెనని నొక్కి చెప్పుచున్నాడు.
# as the prisoner for the Lord
ప్రభువును సేవించుటకు తన అంగీకారమునుబట్టి చెరలోనున్న ఇతర ఒక వ్యక్తివలె
# walk worthily of the calling
నడుచుట అనేది ఒకరు తమ జీవితమును జీవించు ఆలోచనను వ్యక్తము చేసుకొను సాధారణ విధానమైయున్నది. (చూడండి; [[rc://*/ta/man/translate/figs-metaphor]])