te_tn/eph/03/12.md

16 lines
1.2 KiB
Markdown

# Connecting Statement:
పౌలు తన శ్రమలలో దేవునిని స్తుతించుచున్నాడు మరియు ఎఫెసీ విశ్వాసులకొరకు ప్రార్థించుచున్నాడు.
# we have boldness
మనము భయములేనివారము లేక “మనము ధైర్యమును కలిగినవారము”
# access with confidence
దేవుని సన్నిధిలోనికి ప్రవేశించే అవకాశము కలిగియున్నదని స్పష్టముగా చెప్పుటకు ఇది సహాయకరముగా ఉంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిశ్చయతతో దేవుని సన్నిధిలోనికి ప్రవేశము” లేక “నిశ్చయతతో దేవుని సన్నిధిలోనికి ప్రవేశించుటకు స్వాతంత్ర్యము” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])
# confidence
నిశ్చయత లేక “హామీ”