te_tn/eph/03/08.md

621 B

unsearchable

సంపూర్ణముగా తెలుసుకొనుటకు సాధ్యముకాని (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

riches of Christ

క్రీస్తును గూర్చిన మరియు ఆయన తీసుకొనివచ్చే ఆశీర్వాదములను గూర్చిన సత్యము భౌతిక సంబంధమైన సంపద అన్నట్లుగా పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)