te_tn/eph/02/20.md

885 B

You have been built on the foundation

దేవుని ప్రజలు ఒక భవనమన్నట్లుగా పౌలు వారిని గూర్చి మాట్లాడుచున్నాడు. క్రీస్తు మూలరాయి, అపొస్తలులు పునాదియైయున్నారు, మరియు విశ్వాసులు భవన నిర్మాణమైయున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

You have been built

దీనిని క్రియాత్మకముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును నిర్మించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)