te_tn/eph/01/12.md

1.1 KiB

so that we might be the first

మరలా, “మనము” అనే పదము ఎఫెసులో విశ్వాసులు కాకుండా మొట్టమొదటిగా సువార్తను వినిన యూదా విశ్వాసులను సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

so we would be for the praise of his glory

అందుచేత మనము ఆయన మహిమకొరకు ఆయనను స్తుతించుటకు జీవించవలసినవారమైయున్నాము

so that we might be the first ... so we would be for the praise

మరియొకమారు, “మనము” అనే సర్వనామములు పౌలును మరియు ఇతర యూదా విశ్వాసులను సూచించుచున్నదేగాని, ఎఫెసీ విశ్వాసులను సూచించుటలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)