te_tn/col/04/18.md

1.4 KiB

Connecting Statement:

పౌలు తన స్వంత హస్తములతో శుభములు వ్రాసి ఈ పత్రికను ముగించుచున్నాడు.

Remember my chains

పౌలు చెరసాలలో అన్న మాటకు ఆయన సంకెళ్ళలో అని మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయా తర్జుమా: “నేను చెరసాలలో ఉన్నాను కాబట్టి నన్ను జ్ఞాపకము చేసుకొనండి మరియు నా కొరకు ప్రార్థన చేయండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

May grace be with you

ఇక్కడ “కృప” అనే పదము కృపను చూపించే లేక విశ్వాసులపట్ల దయగా నడుచుకునే దేవునిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మీయందరిపట్ల ఎల్లప్పుడూ ఉండాలని నేను ప్రార్థన చేయుచున్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)