te_tn/col/04/15.md

784 B

brothers

ఇక్కడ ఈ మాటకు తోటి క్రైస్తవులు అని అర్థము, అందులో స్త్రీ పురుషులు కూడా ఉన్నారు.

in Laodicea

సంఘమున్న స్థలమైన కొలస్సీకి పట్టణము చాలా దగ్గరగా ఉండెను

Nympha, and the church that is in her house

నుంఫా అనే పేరుగల స్త్రీ గృహ సంఘమును కలిగియుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “నుంఫా మరియు విశ్వాసుల గుంపు తన ఇంటిలోనే కూడుకునేవారు”