te_tn/col/04/07.md

1.5 KiB

General Information:

కొలస్సీలో ఒనేసిము ఫిలెమోనుకు దాసుడైయుండెను. అతడు ఫిలెమోను ద్వారా డబ్బులను దొంగలించియుండెను మరియు పౌలు పరిచర్య ద్వారా క్రైస్తవుడిగా మారిన రోమాకు పారిపోయియుండెను. ఇప్పుడు తుకికు మరియు ఒనేసిములు ఒకమారు పౌలు పత్రికను కొలస్సీకి తీసుకొనివచ్చియుండిరి.

Connecting Statement:

ప్రతి విశ్వాసినుండి చెప్పే శుభములను మరియు విశేషముగా కొంతమందికి చెప్పే ప్రత్యేకమైన ఆదేశములను చెప్పుటను పౌలు ఇక్కడితో ముగించుచున్నాడు.

the things concerning me

నాకు జరిగే ప్రతీది

fellow slave

తోటి దాసుడు. పౌలు స్వాతంత్ర్యము పొందినవాడైనప్పటికీ, అతను తనను తాను క్రీస్తు సేవకునిగా ఎంచుచున్నాడు మరియు తుకికు తన తోటి దాసునిగా చూచుచున్నాడు.