te_tn/col/04/03.md

1.6 KiB

God would open a door

ఒకరికొరకు తలుపు తీయుట అనేది ఒక రూపకఅలంకారమునైయున్నది ఆ వ్యక్తి ఏదైనా పని చేసుకొనుటకు అతనికి అవకాశమును ఇచ్చుట అని అర్థమునైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అవకాశములను దయచేస్తాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

open a door for the word

ఆయన సందేశమును ప్రకటించుటకు మనకు అవకాశమును కల్పించుట

the secret truth of Christ

ఇది క్రీస్తు రాకముందు అర్థముగాని యేసు క్రీస్తు సువార్తను సూచించుచున్నది.

Because of this, I am chained up

ఇక్కడ “సంకెళ్ళ పాలయ్యాను” అనే మాట ఇక్కడ చెరలో ఉన్నానని చెప్పుటకు పర్యాయముగా ఉపయోగించబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు క్రీస్తు సందేశమును ప్రకటించినందుకు నేను చెరలో ఉన్నాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)