te_tn/col/03/24.md

8 lines
602 B
Markdown

# the reward of the inheritance
వారసత్వము మీకు బహుమానముగా
# inheritance
ఒకరు తమ కుటుంబ సభ్యులనుండి వారసత్వముగా పొందుకొను ఆస్తి లేక ధనముగా ఉన్నదని దేవుడు విశ్వాసులకు ఇచ్చియున్న వాగ్ధానమును పొందుకొనడం గూర్చి చెప్పబడియున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])