te_tn/col/03/01.md

2.6 KiB

Connecting Statement:

విశ్వాసులు క్రీస్తుతో కూడా ఏకమైయున్నారు గనుక వారు కొన్ని పనులు చేయకూడదని పౌలు విశ్వాసులను హెచ్చరించుచున్నాడు.

If then

ఇది జాతీయమైయున్నది. దీనికి “ఎందుకనగా” అని అర్థము. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

God has raised you with Christ

చనిపోయిన వారిని తిరిగి జీవించునట్లు చేయడం అని చెప్పుటకు జాతీయముగా లేపుట అనే పదమును ఇక్కడ ఉపయోగించుచున్నాడు. దీనికి ఈ అర్థాలు కూడా ఉండవచ్చు 1) క్రీస్తు తిరిగి జీవించునట్లు దేవుడు చేసియున్నాడు గనుక కొలస్సైయుల విశ్వాసులకు దేవుడు నూతన ఆత్మీయ జీవితము ఇచ్చియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు క్రీస్తు సంబంధి కాబట్టి దేవుడు మీకు నూతన జీవితము ఇచ్చియున్నాడు” లేక 2) క్రీస్తు తిరిగి జీవించునట్లు దేవుడు చేసియున్నాడు గనుక వారు చనిపోయిన తరువాత వారు క్రీస్తుతో జీవించెదరని కొలస్సైయుల విశ్వాసులు తెలుసుకోగలరు మరియు ఆ కార్యము ఇదివరకే జరిగియుండి విశ్వాసులు తిరిగి జీవించుచున్నారని పౌలు చెప్పగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రీస్తును తిరిగి జీవించునట్లు చేసిన దేవుడు మీకు కూడా జీవం ఇచ్చునని మీరు నిశ్చయత కలిగియుండవచ్చు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-pastforfuture]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])

things above

పరలోకములో ఉన్న సంగతులు