te_tn/col/02/20.md

1.4 KiB

If you died together with Christ to the elements of the world

ఈ రూపకఅలంకారముతో, క్రీస్తు ఆత్మీయముగా ఏకమైయున్న వ్యక్తిగా పౌలు విశ్వాసిని గూర్చి మాట్లాడుచున్నాడు: క్రీస్తు మరణించినట్లుగానే, విశ్వాసులు కూడా ఆత్మీయముగా మరణించియున్నాడు; క్రీస్తు తిరిగి సజీవుడుగా అయినట్లుగానే, విశ్వాసులు కూడా ఆత్మీయ జీవితమును తిరిగి పొందుకుంటారు, ఇది దేవునికి ప్రతిస్పందనయైయున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

live as obligated to the world

ఆలోచించండి, మీరు తప్పకుండ లోకపు ఆశలకు విదేయలుగా ఉండాలి

the world

లోకపు ప్రజలు యొక్క పాపసంబంధమైన ఎక్కువ ఆలోచనలు, ఆశలు మరియు ఊహలు (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)