te_tn/col/02/19.md

1.7 KiB

He does not hold on to the head

క్రీస్తునందు విశ్వసించని ఒక వ్యక్తి తలకు సరిగ్గా అంటుకట్టబడని వ్యక్తివలె ఉన్నాడని చెప్పబడియున్నది. క్రీస్తు శరీరమునకు తలగా ఉన్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “శరీరముకు తలగా ఉన్నటువంటి క్రీస్తును అతను సరిగ్గా అర్థము చేసుకొనలేదు” లేక “శరీరముకు తలగా ఉన్నటువంటి క్రీస్తుతో అతను అంటుకట్టబడియుండలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

It is from the head that the whole body throughout its joints and ligaments is supplied and held together

క్రీస్తు ద్వారా బలపరచబడిన, పాలించబడిన సంఘము మానవ శరీరమువలె పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు కీళ్ళద్వారా మరియు స్నాయువుల ద్వారా శరీరమంతటికీ కావలసినవన్ని అందించును మరియు వాటిని గట్టిగా ఒకదగ్గర ఉంచుటయనునది తలనుండి జరుగును” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)