te_tn/col/02/13.md

1.8 KiB

When you were dead

దేవునిపట్ల స్పందనలేని తత్వము ఒక మరణముతో లేక చనిపోయినదానితో సమానమని పౌలు మాట్లాడుచున్నాడు ప్రత్యామ్నాయ తర్జుమా: “కొలస్సీ విశ్వాసులు దేవునికి స్పందించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

you were dead ... he made you alive

ఈ రూపకఅలంకారముతో ఒక వ్యక్తి తిరిగి భౌతికముగా బ్రతికినట్లుగానే నూతన ఆత్మీయ జీవితములోనికి వచ్చుటను గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

dead in your trespasses and in the uncircumcision of your flesh

మీరు రెండు విషయాలలో చనిపోయారు: 1) మీరు ఆత్మీయముగా చనిపోయారు, క్రీస్తుకు విరుద్ధముగా పాపములో జీవించుచున్నారు మరియు 2) మీరు మోషే ఇచ్చిన ధర్మశాస్త్ర ప్రకారముగా సున్నతి పొందలేదు.

forgave us all of our trespasses

అయన మనలను అనగా యూదులను మరియు అన్యులైన మిమ్మును క్షమించియున్నాడు, మన అపరాధములను కూడా క్షమించియున్నాడు