te_tn/col/02/12.md

2.8 KiB

You were buried with him in baptism

బాప్తిస్మము తీసుకొని మరియు విశ్వాసుల సమూహములోనికి లేక సంఘములోనికి చేరుట అనేది క్రీస్తుతోపాటు సమాధి చేయబడినట్లుగా ఉంటుందని పౌలు మాట్లాడుచున్నాడు. దీనిని క్రియాత్మకముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “బాప్తిస్మముతో నీవు సంఘములో చేర్చబడినప్పుడు దేవుడు నిన్ను క్రీస్తుతో కూడా సమాధి చేయును” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

in him you were raised up

ఈ రూపకఅలంకారముతో, దేవుడు క్రీస్తును మరలా తిరిగి సజీవుడుగా చేసియున్నాడని పౌలు విశ్వాసుల నూతన ఆత్మీయ జీవితమును గూర్చి మాట్లాడుచున్నాడు. దీనిని క్రియాశీలరూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎందుకంటే మీయంతటికి మీరు క్రీస్తులో చేరియున్నారు, దేవుడు మిమ్మును పైకి లేపియున్నాడు” లేక “ఆయనయందు దేవుడు మిమ్మును తిరిగి మరలా బ్రతికింపజేసియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

you were raised up

ఇక్కడ పైకి లేపబడటం అంటే చనిపోయిన ఒక వ్యక్తి తిరిగి మరలా బ్రతికించబడటం అని అర్థము. ఇది ఒక నానుడియైయున్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మిమ్మును పైకి లేపియున్నాడు” లేక “దేవుడు మిమ్మును తిరిగి బ్రతికించియున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-activepassive]] మరియు [[rc:///ta/man/translate/figs-idiom]])