te_tn/col/02/08.md

2.7 KiB

Connecting Statement:

ఇతరుల నియమాలకు మరియు మాటలకు తిరిగి పోకుండా జాగ్రత్తపడాలని పౌలు విశ్వాసులను కోరుచున్నాడు, ఎందుకంటే క్రీస్తునందు విశ్వాసులు కలిగియుండే దైవ సంపూర్ణతకు ఏదియు చేర్చబడదు.

See that

నిశ్చయించుకొనండి

captures you

ఒక వ్యక్తి భౌతికముగా పట్టబడినట్లుగా మరియు ఆ వ్యక్తి బలవంతముగా చిక్కుకొనినట్లుగా ఒక వ్యక్తి తప్పుడు బోధలను నమ్మే విధానము వారు తప్పుడు విషయాలను నమ్ముట లేక తప్పుడు విషయాలను ప్రేమించుట) ఉంటుందని పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

philosophy

మతపరమైన సిద్ధాంతములు మరియు నమ్మకాలు దేవునినుండి వచ్చినవి కావు గాని అవి దేవుని గూర్చి మరియు జీవితమునుగూర్చి మనుష్యుల ఆలోచనల మీద ఆధారపడియున్నవి

empty deceit

ఎటువంటి ఫలితమును ఇవ్వని తప్పుడు ఆలోచనలు మరియు విలువలేని ఆలోచనలు ఏమిలేని పాత్రలుగా ఉన్నాయని పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the tradition of men ... the elements of the world

యూదా మత ఆచారములు మరియు అన్య నమ్మకాలు ప్రయోజనములేనివి. “లోక మూల పాఠములు” అనే మాట లోకమును పాలించే దురాత్మలను సూచించుచున్నవి మరియు అవి ప్రజలచేత పూజించబడుచున్నవి. అయితే కొంతమంది వ్యాఖ్యానకర్తలు “లోక మూల పాఠములు” అనేవి లోకమును గూర్చిన ప్రజల ప్రాథమిక బోధలని చెప్పుచున్నారు.