te_tn/col/02/07.md

2.3 KiB

Be rooted ... be built ... be established ... abound

“ఆయనలో నడుచుట” అనగా ఏమిటిన్న విషయమును ఈ మాటలు వివరించును. (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

Be rooted in him

క్రీస్తునందు నిజమైన విశ్వాసమును కలిగిన ఒక వ్యక్తి ఒక మంచి నేలలో బాగా లోతుగా వేరుపారిన చెట్టువలె ఉన్నాడని పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

be built on him

క్రీస్తునందు నిజమైన విశ్వాసమును కలిగిన ఒక వ్యక్తి బలమైన పునాది కలిగిన ఒక భవనమువలె ఉన్నాడని పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

be established in faith

ప్రతిదానికొరకై యేసునందు విశ్వాసముంచుము

just as you were taught

([కొలస్సీ.1:7] (../01/07.ఎం.డి.)) వచనములో ఎపఫ్రా అని చెప్పినట్లు, బోధకుడని పిలువబడకుండ లేక పేరు లేకుండా చెప్పడము ఉత్తమము. ప్రత్యామ్నాయ తర్జుమా: “మీరు నేర్చుకొనినట్లుగా” లేక “వారు మీకు తెలియజేసినట్లుగా” లేక “ఆయన మీకు చెప్పినట్లుగా”

abound in thanksgiving

ఒక వ్యక్తి ఎక్కువగా సంపాదించుకొనగలిగిన వస్తువులవలె పౌలు కృతజ్ఞతలను గూర్చి మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)