te_tn/col/02/03.md

1.6 KiB

In him all the treasures of wisdom and knowledge are hidden

క్రీస్తు మాత్రమే దేవుని నిజమైన జ్ఞానమును మరియు తెలివిని బయలుపరచగలడు. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు జ్ఞాన వివేకములను క్రీస్తునందు దాచియుంచియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the treasures of wisdom and knowledge

దేవుని జ్ఞానము మరియు వివేకములనేవి భౌతిక సంబంధమైన సంపదగా ఉన్నయన్నట్లుగా పౌలు మాట్లాడుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “శ్రేష్టమైన జ్ఞానము మరియు వివేకము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

wisdom and knowledge

ఈ మాటలకు ప్రాథమికముగా ఒకే అర్థమును ఇక్కడ తెలియజేయుచున్నది. సమస్త ఆత్మీయ అవగాహన క్రీస్తునుండే వచ్చునని నొక్కి చెప్పుటకు పౌలు వాటిని కలిపి ఉపయోగించుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-doublet)