te_tn/col/02/02.md

1.5 KiB

so that their hearts

పౌలు విభిన్నమైన సర్వనామమును ఉపయోగించినప్పటికిని ఆయన గలతీయులను కూడా చేర్చుకొనుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “తమ హృదయాలు మరియు మీరు” (చూడండి: rc://*/ta/man/translate/figs-pronouns)

brought together

సన్నిహిత సంబంధములోనికి మనలను తీసుకొనివచ్చినట్లుగా ఈ మాటకు అర్థమైయున్నది.

all the riches of full assurance of understanding

ఒక వ్యక్తి భౌతిక విషయలాలో ఐశ్వర్యమంతుడైనప్పటికి సువార్త నిజమైనదని సంపూర్ణముగా నిశ్చయత కలిగియున్న ఒక వ్యక్తిని గూర్చి పౌలు మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

the secret truth of God

దేవుని ద్వారా మాత్రమే బయలుపరచబడిన జ్ఞానమైయున్నది.

that is, Christ

దేవుని ద్వారా బయలుపరచబడిన రహస్య సత్యము యేసు క్రీస్తే.