te_tn/col/01/28.md

1.4 KiB

we proclaim ... We admonish ... we teach ... we may present

ఈ మాటలలో కొలస్సియులు చేర్చబడియుండరు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

We admonish every person

మేము అందరిని హెచ్చరించుచున్నాము

so that we may present every person

వారు నిలువబెట్టవలసిన ప్రతియొక్క వ్యక్తి ఎవరన్న విషయాన్ని మీరు స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “తద్వారా మేము ప్రతియొక్క వ్యక్తిని దేవుని ఎదుట నిలువబెట్టవలసియున్నది” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

complete

సంపూర్ణులుగా చేయుట అనే మాట ఆత్మీయ అవగాహన పరులుగా చేయుట అనే మాటకొరకు రూపకఅలంకారముగా చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆత్మీయ పరిపక్వత” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)