te_tn/col/01/07.md

1.3 KiB

our beloved ... our behalf

“మన” అనే పదములో కొలస్సయులను సూచించుటలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

gospel as you learned it from Epaphras, our beloved fellow servant, who

సువార్త. మన ప్రియ తోటి దాసుడైన ఎపఫ్రానుండి మరియు సువార్తనుండి మీరు నేర్చుకొనిన సువార్త ఇదే. దీనినే లేక ఈ సువార్తనే మన తోటి దాసుడైన ప్రియ ఎపఫ్రా మీకు తెలియజేసియున్నాడు”

Epaphras, our beloved fellow servant, who is a faithful servant of Christ on our behalf

ఇక్కడ “మన పక్షమున” అనే మాటకు ఒకవేళ పౌలు చెరలో లేకపోయినట్లయితే పౌలే చేయవలసిన పనిని క్రీస్తుకొరకు ఎపఫ్రా చేసియున్నాడు.

Epaphras

కొలస్సిలోని ప్రజలకు సువార్తను ప్రకటించిన వ్యక్తి (చూడండి: rc://*/ta/man/translate/translate-names)