te_tn/act/28/28.md

1.2 KiB

Connecting Statement:

రోమాలోని యూదా నాయకులతో మాట్లాడుటను పౌలు ముగించాడు.

this salvation of God has been sent to the Gentiles

దేవుడు తన ప్రజలను రక్షించు విధానమును గూర్చిన దేవుని సందేశము పంపబడిన ఒక వస్తువుగా చెప్పబడియున్నది. దీనిని క్రియాశీలక రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారిని రక్షించు విధానమును తెలియజేయుటకు అన్యులలోనికి తన దూతలను పంపించుచున్నాడు” (చూడండి: [[rc:///ta/man/translate/figs-metaphor]] మరియు [[rc:///ta/man/translate/figs-activepassive]])

they will listen

కొందరు వినెదరు. ఈ విధమైన అన్యుల స్పందన ఆ సమయములో యూదుల స్పందనకు వ్యతిరేకముగా ఉన్నది.