te_tn/act/28/07.md

1.1 KiB

General Information:

“మనము” మరియు “మేము” అనే పదములు పౌలు, లూకా, మరియు వారితో ప్రయాణించిన వారిని సూచించుచున్నది కాని చదువరులను సూచించడం లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Now in a nearby place

ఇప్పుడు అనే పదము కథలోని ఒక క్రొత్త వ్యక్తిని లేక సంఘటనను పరిచయము చేయుచున్నది.

chief man of the island

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) ప్రజల ముఖ్య నాయకుడు లేక 2) బహుశః అతని ఆస్తి కారణంగా ఆ ద్వీపములో ప్రాముఖ్యమైన వ్యక్తి.

a man named Publius

ఇది ఒక మనుష్యుని పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)