te_tn/act/28/02.md

1.3 KiB

The native people

స్థానిక ప్రజలు

offered to us not just ordinary kindness

ఒకరు ఇచ్చు వస్తువుగా కనికరం చూపుట గూర్చి చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మాపై కనికరపడుటయే కాకుండా” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

not just ordinary kindness

ఇక్కడ చెప్పబడిన దానికి విరుద్ధార్థమును ప్రభావించుటకు ఈ మాటను ఉపయోగించియున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “చాలా దయ” (చూడండి: rc://*/ta/man/translate/figs-litotes)

they lit a fire

కొమ్మలు రెమ్మలు కుప్పవేసి కాల్చారు

welcomed us all

దీనికి ఈ అర్థములు కూడా ఉండవచ్చును 1) “ఓడనుండి వచ్చిన వారందరిని చేర్చుకున్నారు” లేక 2) “పౌలు మరియు అతని జతవారిని చేర్చుకున్నారు.”