te_tn/act/27/28.md

1.3 KiB

They took soundings

వారు సముద్రపు లోతును కొలిచారు. వారు ఒక త్రాడుకు బరువును కట్టి అది సముద్రపు అడుగుకు వెళ్ళేంతవరకు దానిని సముద్రములో వేసి దాని లోతును కొలిచారు.

found twenty fathoms

అది 20 బారలుండెను. “బార” అను పదము నీళ్ళ లోతును కొలిచే పరిమాణమైయున్నది. ఒక బార సుమారు రెండు మీటర్లుంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది 40 మీటర్లుండెను” (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)

found fifteen fathoms

అది 15 బారలుండెను. “బార” అను పదము నీళ్ళ లోతును కొలిచే పరిమాణమైయున్నది. ఒక బార సుమారు రెండు మీటర్లుంటుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది 30 మీటర్లుండెను” (చూడండి: rc://*/ta/man/translate/translate-numbers)