te_tn/act/27/19.md

637 B

the sailors threw overboard the ship's equipment with their own hands

ఇక్కడ “సామగ్రిని” అనే పదము ఓడ నడిపించడానికి ఉపయోగించే సామగ్రి అని అర్థము: సరంజామ, ద్వజ స్తంభము, చెక్కలు, మొద్దు మరియు సరంజామ, త్రాళ్ళు, చాపలు మరియు ఇతరమైన వస్తువులు. ఆ పరిస్తితి ఎంత ఘోరమైనదని ఇది తెలియజేస్తుంది.