te_tn/act/27/12.md

2.4 KiB

harbor was not easy to spend the winter in

రేవులో గడపడం ఎందుకు అనుకూలమైనది కాదు అని మీరు స్పష్టంచేయగలరు. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆ రేవులో నిలిపియున్న ఓడలను చలికాల తుఫానుల నుండి కాపాడుటకు సరియైన వసతులు లేవు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

harbor

ఓడలకు సురక్షితమైన భూమికి దగ్గరగావున్న స్థలము

city of Phoenix

క్రేతు దక్షిణ తీరములో ఫీనిక్సు ఒక రేవు పట్టణము. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

to spend the winter there

ఒకరు వెచ్చించగల వస్తువుగా చాలికాలం గూర్చి ఇది మాట్లాడుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “చలికాలంలో అక్కడనుండుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

facing both southwest and northwest

ఇక్కడ “నైరుతి వాయువ్య దిక్కు” అనే పదములకు రేవుకు ఆ దిక్కులవైపు తెరవబడియున్నది అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “అది నైరుతి వాయువ్య దిక్కులవైపు తెరవబడియున్నది” (చూడండి: @)

southwest and northwest

సూర్యోదయం మరియు సూర్యాస్తమయం ఆధారముగా ఈ దిక్కులున్నాయి. ఈశాన్య దిక్కు సూర్యోదయ స్థలము నుండి కొద్దిగా ఎడమవైపుకుంటుంది. ఆగ్నేయ దిక్కు సూర్యోదయ స్థలము నుండి కొద్దిగా కుడివైపుకుంటుంది. కొన్ని ప్రతులలో “ఈశాన్య మరియు ఆగ్నేయ” అని చెప్పుతున్నాయి.