te_tn/act/27/09.md

1.3 KiB

We had now taken much time

గాలులు విచుచున్న దిశ కారణముగా కైసరయ నుండి సురక్షిత ఆశ్రయాలు చేరడానికి మేము అనుకొన్నదానికంటే ఎక్కువ సమయము పట్టింది.

We had now taken

రచయిత తనను తాను, పౌలు మరియు వారితో ప్రయాణము చేస్తున్నవారిని కలుపుకొనియున్నాడు కాని చదువరులను వారితో కలుపుకొనలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

the time of the Jewish fast also had passed, and it had now become dangerous to sail

ఈ ఉపవాసము ప్రాయశ్చిత్త దినమున జరుగును, పాశ్చాత్య కాలెండరు ప్రకారము ఈ దినము సహజముగా సెప్టెంబర్ ఆకఖరిలో లేక అక్టోబర్ ప్రారంభములో వచ్చును. ఈ కాలము తరువాత, కాలానుగుణ తుఫానుల ప్రమాదం ఎక్కువగా ఉండెను.