te_tn/act/27/03.md

1.5 KiB

General Information:

ఇక్కడ “మేము” అనే పదము, పౌలు మరియు అతనితో ప్రయాణించేవారిని సూచించుచున్నది కాని చదువరులను సూచించడం లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Julius treated Paul kindly

యూలి పౌలును స్నేహపూర్వకముగా దయచూపించెను. “యూలి” అనే పదమును అపొ.కార్య.27:1 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని చూడండి.

go to his friends to receive their care

“శ్రద్ధ” అనే నైరూప్య నామవాచకమును క్రియాపదముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతడు తన స్నాహితుల దగ్గరకు వెళ్ళినప్పుడు వారు అతనికి పరిచర్య చేయుదురు” లేక “అతని స్నేహితుల దగ్గరకు వెళ్ళినప్పుడు వారు అతనికి కావలసినవి అతనికిచ్చి సహాయముచేయుదురు” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)