te_tn/act/27/01.md

2.8 KiB

General Information:

అడ్రమైటియం అనే ఊరు ప్రస్తుత టర్కీ ప్రాంతమునకు పడమటి తీరములో ఉండియుండవచ్చును. “మేము” అనే పదము అపొ.కార్య. గ్రంథకర్తను, పౌలును మరియు పౌలుతో ప్రయాణిస్తున్న ఇతరులను సూచించుచున్నది కాని చదువరులను సూచించడము లేదు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-exclusive]] మరియు [[rc:///ta/man/translate/translate-names]])

Connecting Statement:

పౌలు ఖైదీగా రోమాకు ప్రయాణమును ప్రారంభించాడు.

When it was decided

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “రాజు మరియు గవర్నర్ నిర్ణయించినప్పుడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

sail for Italy

రోమా సామ్రాజ్యంలో ఇటలి ఒక రాజ్యమైయుండెను. “ఇటలి” అనే పదమును అపొ.కార్య.18:2 వచనములో ఏవిధముగా తర్జుమా చేసారని ఒక సారి చూడండి.

they put Paul and some other prisoners under the charge of a centurion named Julius of the Imperial Regiment

పౌలు మరియు ఇతర ఖైదీలను ఔగుస్తు సైనిక దళంలోని యూలి అనే శతాధిపతికి అప్పగించారు

they put Paul and some other prisoners

దీనికి ఈ అర్థాలు ఉండవచ్చు 1) “వారు” అనే పదము గవర్నర్ మరియు రాజును సూచించుచున్నది లేక 2) “వారు” రోమా అధికారులను సూచించుచున్నది.

a centurion named Julius

యూలి అనునది ఒక పురుషుని పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

the Imperial Regiment

ఇది శతాధిపతి సైనిక దళం పేరు లేక సేనయొక్క పేరు. కొన్ని తర్జుమాలలో దీనిని “అగస్టస్ సైనిక దళం” అని తర్జుమా చేసియున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)