te_tn/act/26/27.md

790 B

Do you believe the prophets, King Agrippa?

యేసును గూర్చి ప్రవక్తలు చెప్పిన సంగతులను అగ్రిప్ప నమ్ముతున్నాడని ఈ ప్రశ్న ద్వారా పౌలు అగ్రిప్పకు గుర్తుచేస్తున్నాడు. దీనిని వాక్యముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “రాజైన అగ్రిప్ప, యూదా ప్రవక్తలు చెప్పిన సంగతులను నీవు ఇదివరకే నమ్మియున్నావు” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)