16 lines
1.4 KiB
Markdown
16 lines
1.4 KiB
Markdown
# For this is the promise that our twelve tribes sought to receive
|
|
|
|
“మన పన్నెండు గోత్రములవారు” అనే మాట ఆ గ్రోత్రములోని ప్రజలను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మన తోటి యూదులైన పన్నెండు గోత్రముల వారు దీనికొరకే వేచియున్నారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
|
|
|
|
# the promise ... sought to receive
|
|
|
|
వాగ్దానము స్వీకరించబడు వస్తువుగా దానిని గూర్చి ఇది మాట్లాడుచున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|
|
|
|
# worshiped God night and day
|
|
|
|
“రాత్రి” మరియు “పగలు” అనే తీవ్రతలు అంటే వారు “దేవుడిని నిత్యమూ సేవించుచున్నారు” అని అర్థము. (చూడండి: [[rc://*/ta/man/translate/figs-merism]])
|
|
|
|
# that the Jews
|
|
|
|
యూదులందరని దీని అర్థము కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులైనవారు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
|