te_tn/act/26/02.md

1.4 KiB

I regard myself as happy

అగ్రిప్ప యెదుట మాట్లాడుటకు పౌలు సంతోషించెను ఎందుకనగా ఇది సువార్త చెప్పుటకు ఒక అవకాశమని అతను భావించాడు.

to make my case

న్యాయాలయంలో ఉన్నవారు చర్చించుకొని మరియు దాని గూర్చి ఒక తిర్మనం చేయుటకు ఒకరు వివరించు పరిస్థితి అని ఈ మాటయొక్క అర్థమైయున్నది.

against all the accusations of the Jews

“నేరాలు” అనే నైరూప్య నామవాచకమును “నేరం” అనే క్రియాపదముతో చెప్పవచ్చు. ప్రత్యమ్నాయ తర్జుమా: “నన్ను నిందించుచున్న యూదులందరికి విరుద్ధముగా” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)

the Jews

ఇది యూదులందరిని సూచించడం లేదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)