te_tn/act/24/18.md

667 B

in a purification ceremony in the temple

నన్ను నేను శుద్ధి చేసుకోను ఆచారమును ముగించుకొనిన తరువాత

not with a crowd or an uproar

దీనిని క్రొత్త వాక్యముగా చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఒక గుంపును ఏర్పరచ లేదు లేక గందరగోళమును సృష్టించడానికి ప్రయత్నించలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)