te_tn/act/24/17.md

1.1 KiB

Now

ఈ పదము పౌలు వాదనలోని మార్పును చూపిస్తుంది. ఇక్కడ యేరుషలేములో కొంతమంది యూదులు అతడిని బందించిన సన్నివేశమును అతను వివరిస్తున్నాడు.

after many years

యేరుషలేమునుండి దూరముగా కొన్ని సంవత్సరములున్న తరువాత

I came to bring help to my nation and gifts of money

ఇక్కడ “నేను వచ్చాను” అనే పదములను “నేను వెళ్ళాను” అని తర్జుమా చేయవచ్చు. ప్రత్యమ్నాయ తర్జుమా: “నా ప్రజలకు సహాయము చేయుట కొరకు వారికొరకు కొంత డబ్బును కానుకగా తీసుకోని వెళ్ళాను” (చూడండి: rc://*/ta/man/translate/figs-go)