te_tn/act/24/16.md

824 B

I always strive

నేను ఎప్పుడు కష్టపడి పనిచేస్తాను లేక “నా శక్తికొలది నేను చేస్తాను”

to have a clear conscience before God

ఇక్కడ “మనస్సాక్షి” అనే పదము మంచి చెడులను తీర్మానం చేసే ఒకని అంతరంగ నైతికతను సూచించుచున్నది. ప్రత్యామ్నాయా తర్జుమా: “నిందరహితుడిగా ఉండుట” లేక “ఎప్పుడు సరియైనదే చేయుట” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

before God

దేవుని సమక్షములో