te_tn/act/24/10.md

1.0 KiB

General Information:

ఇక్కడ “వారు” అనే పదము పౌలుపై నిండా మోపుతున్న యూదులను సూచించుచున్నది.

Connecting Statement:

గవర్నర్ ఫెలిక్సు ముందు అతనిపై మోపడిన నేరము విషయమై పౌలు ప్రతిస్పందిస్తాడు.

the governor motioned

గవర్నర్ సైగ చేసాడు

a judge to this nation

ఇక్కడ “దేశము” అనే పదమునకు యూదా దేశమునకు చెందిన ప్రజలని సూచించుచున్నది. ప్రత్యామ్నాయా తర్జుమా: “యూదా దేశ ప్రజలకు న్యాయమూర్తి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

explain myself

నా పరిస్థితిని వివరించుటకు